వార్తలు | లింగాసోల్

జపనీస్ కంపెనీ అయిన Fidel Technologies KK దాని బహుభాషా సేవలు & పరిష్కారాల శాఖలను విస్తరింపజేయడానికి Tech Start-up LinguaNextను కొనుగోలు చేస్తుంది

కొత్త సంస్థ అయిన ‘లింగాసోల్’ ఆసియా అంతటా నిర్వహిత భాష సేవలను అందిస్తుంది.
పూణె, భారతదేశం, 30 నవంబర్ 2016

వెబ్ & మొబైల్ అప్లికేషన్‌లు, వెబ్ పోర్టల్‌లు, వెబ్‌సైట్‌లు మరియు వ్యాపార సంస్థ ఉత్పత్తులను లింగిఫ్య్ (అనువాదం) చేయడానికి లింగాసోల్ దాని US అధీకృత సాంకేతికత & Fidel అనువాద సేవలను సంయుక్తంగా కలిపి అందిస్తుంది. ఈ ప్రత్యేకమైన సాంకేతికతతో అంతర్లీనమైన అప్లికేషన్‌కు మార్పులేవీ చేయకుండా వెబ్‌సైట్‌లు లేదా మొబైల్ అప్లికేషన్‌లు అనువదించబడతాయి. మొబైల్ అప్లికేషన్‌లు లేదా వెబ్‌సైట్‌తో లింగిఫ్య్ middleware solution వేగవంతమైన సమన్వయం & బట్వాడాను ఆటోమేషన్ & AI అనుమతిస్తుంది.

‘లింగాసోల్’ సాంప్రదాయ లైసెన్స్ విధానంతో పాటు సాఫ్ట్‌వేర్ యాస్ ఏ సర్వీస్ (SaaS) విధానాన్ని వాడుకలోకి తీసుకురావాలనుకుంటోంది, దీని ద్వారా కస్టమర్లు అనువదించడానికి తక్కువ ఖర్చుతో కూడిన విధానాన్ని ఉపయోగించినప్పుడు వాటికి మాత్రమే చెల్లిస్తారు, అలాగే మార్కెట్‌లోకి వెళ్లానుకుంటోందికొత్త కస్టమర్లకు చేరువ కావడం కోసం వెబ్‌సైట్‌లు & అప్లికేషన్‌లను స్థానిక భాషల్లోకి అనువదించేలా ఈ కొత్త ధర విధానం FMCG, ఇ-కామర్స్, SMEలు మరియు స్టార్టప్ కంపెనీలకు మరింత సులభం కానుంది. వెబ్‌సైట్‌ను అనువదించడంలో లింగ్వాసోల్ పూర్తి బాధ్యత వహిస్తుంది, పర్యవేక్షిస్తుంది & నిర్వహిస్తుంది.

లింగాసోల్కి చెందిన శ్రీ. సునీల్ కుల్‌కర్ణి (డైరెక్టర్ & CEO) గారు అంతర్జాతీయ వినియోగదారులతో వారి స్థానిక భాషల్లో వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. అదృష్టవశాత్తూ కొత్త భారతదేశ వినియోగదారులు కూడా అదేమాదిరిగా కోరుకుంటున్నట్లు మాకు తెలుస్తోంది, తదనుగుణంగా ఇప్పుడు అత్యంత వేగవంతమైన పద్ధతి & తగిన ధరతో అలా చేయడానికి మాకు సాంకేతికత తోడైంది. ఇటీవలి కాలంలో నగదు రద్దయినప్పుడు గ్రామీణ భారతదేశంలో కూడా వాలెట్‌లను డిజిటల్ రూపంలో అవలంభించమని కోరింది. ఈ పరిష్కారాలు వేగంగా అందించడంలో తోడ్పడుతుంది, అలాగే ఇవి మెను మాత్రమే కాకుండా క్యాటలాగ్ & విషయాలను కూడా అనువదించి, ప్రాంతీయ భాషలో అందించబడతాయి.

అదేవిధంగా ఈ కొత్త నిర్వహిత సేవల పద్ధతితో మా వినియోగదారులు సునాయస ఒక విండో అనుభవం పొందేలా మేము చేయాలనుకుంటున్నాము & వీలైనంత తక్కువ 2 -4 వారాల సమయంలో వారి వ్యాపారాన్ని తర్జుమా చేయాలనుకుంటున్నాము.

ప్రభుత్వ రంగ ఏజెన్సీలను సంప్రదించి, వారితో సన్నిహితంగా మెలిగి, స్థానిక భఆషల్లో అందుబాటులో ఉండే సాంకేతిక ఆధారిత పరిష్కారాలను రూపొందించడం ద్వారా “Make in India” & ప్రోత్సహించబడే ఆర్థికపరమైన చేర్పుకి మద్దతిస్తాము.

స్థానికీకరించడం అనేది ప్రపంచవ్యాప్తంగా 36 వందల కోట్ల డాలర్ల పరిశ్రమ, అలాగే స్థానికీకరణ కంపెనీలు అంతర్జాతీయంగా విస్తరించాలనుకుంటున్నాయి. అదే సమయంలో సాంప్రదాయ విధానాల వలన ఖర్చు మరియు బట్వాడా చేయాల్సిన సమయం పెరుగుతాయి, అలాగే స్థానికీకరణను అందించడం సంస్థలకు కష్టతరమవుతాయి. సాధారణంగా ప్రత్యేక అనువాద కంపెనీలకు సక్రియ డేటా వెబ్‌సైట్ లేదా మొబైల్ అప్లికేషన్‌ల అవసరాలను తీర్చాల్సిన అవసరం లేదు. ఈ సొల్యుషన్‌లు మరియు సేవల విలీనం వలన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లు ఈ ప్రత్యేకమైన సొల్యుషన్ మరియు సేవలకు సంయుక్తంగా ప్రవేశ సౌలభ్యం పొందినప్పుడు వారికి ప్రయోజనం కలుగుతుంది.

LinguaNextను 2010.లో శ్రీ. రాజీవ్‌లోచన్ ఫడ్కే గారు స్థాపించారు. దీని సాంకేతికతను జాతీయ బ్యాంక్‌లు, myLPG gas పోర్టల్, ఆయిల్ & గ్యాస్ PSUలో విజయవంతంగా అమలు చేసి రుజువు చేసుకుంది. రాజీవ్‌లోచన్ లింగాసోల్లో ప్రధాన సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు.

Contact:
Ashwini Deshpande
LinguaSol Private Limited
info@linguasol.net
+91 9922925538
www.linguasol.net

Fidel Technologies పరిచయం:
Fidel Technologies KK అనేది జపనీస్ సంస్థ ({#{Num_1}# } నుండి), అలాగే FinTech, IoT & Localization పరిధిలోని అంతర్జాతీయ క్లయింట్‌లతో కలిసి పని చేస్తుంది. ఇది ఉత్పత్తులు & సేవల విధులను అందిస్తుంది. Fidel 2008 నుండి స్థానికీకరణ సేవలను అందిస్తోంది మరియు విజయవంతమైన ప్రముఖ సామాజిక మీడియా బ్రాండ్‌లు అదేవిధంగా IBM, Panasonic, Xiomi, SAP, Pearson మొదలైనటువంటి ఉత్పత్తి కంపెనీల క్లయింట్‌లతో కూడా కలిసి పని చేస్తుంది.